బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడురోజులు పెరిగిన బంగారం ధరలు (Gold Rate Today) నేడు దిగొచ్చాయి. బంగారం బాటలోనే వెండి పయనించింది. నేడు హైదరాబాద్‌ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.70 మేర బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,1700కి వచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.50 తగ్గడందో ధర రూ.46,910 అయింది. ఆ తర్వాతే ఖాళీల భర్తీ: KTR


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలో మార్కెట్‌లో బంగారం ధర నేడు తగ్గింది. రూ.100 మేర తగ్గడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,950అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర అంత మేర తగ్గడంతో 10 గ్రాములు రూ.47,750కి పతనమైంది.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్


నేడు బంగారం ధరలు తగ్గగా, వెండి సైతం పసిడి బాటలోనే పయనించింది. మార్కెట్‌లో వెండి ధర రూ.90 మేర తగ్గింది. దీంతో వెండి 1 కేజీ ధర రూ.52,120 అయింది. బులియన్ మార్కెట్‌లో తొలిసారిగా జులై 13న వెండి రూ.52,200 మార్క్ చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..